అమ్మకు అన్నీ తెలుసు. అందుకే మేము ఆమె మెప్పు కోసం ఏమైనా చేస్తాం. మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ భారతీయతను మీ ఫ్లయిట్ అనుభవంలో అందించి - ప్రతి ప్యాసెంజర్ ఇంటి నుంచి దూరంగా ఉన్నా తాము ఇంట్లోనే ఉన్న అనుభూతిని కలిగిస్తాం.

ఆతిధ్యం

ఆతిధ్యం

ఒక కులాసా అయినా ప్రయాణం ఆరంభం అయ్యేది ఒక హృదయపు లోతుల్లోంచి వెలువడే “నమస్తే” తోనే కదా.

ఒక ఇండియన్ మహిళను ఒక ఫ్లైట్ అటెండెంట్ “నమస్తే” అని  చేతులు జోడించి లోనికి ఆహ్వానిస్తూంటారు.
ఒక భారతీయ ఫ్లైట్ అటెండెంట్ పాసెంజర్స్ ని చేతులు జోడించి “నమస్తే” అని ఆహ్వానిస్తారు.

ఇండియన్స్ ని మించి అతిధి సత్కారం ఎవ్వరూ చేయలేరు. అందుకే మా వద్ద పనిచేసే 200 ఇండియన్ ఫ్లైట్ అటెండెంట్స్ గురించి ఎంతో గర్వపడతాము. వీరికి హిందీ మరియు స్థానిక భాషల్లో ఆతిధ్యం విషయంలో అనర్గళంగా మాట్లాడగల దక్షత ఉంది.

మీల్స్ & డ్రింక్స్

మీల్స్ & డ్రింక్స్

అసలైన ఇండియన్ మీల్ తింటేనే గానీ ఇల్లులా అనిపించదు.

ఇండియన్ మహిళ ఒక  టీవీసీలో ఉండే ఇంగ్లిష్ కోచ్ ప్రక్కన కూర్చుంటుంది. ఇండియన్ కర్రీ ఇద్దరికీ నచ్చుతుంది.
మనకు ట్రే టేబుల్ పై మెనూ కాన వస్తుంది: రుచైన ఇండియన్ కర్రీ, ఒక డ్రింక్ మరియు సైడ్ డిష్ లు.

దయచేసి హాయిగా సౌకర్యంగా కూర్చొండి: ఒక కప్పు వేడి వేడి టీ మరియు రుచైన ఇండియన్ మీల్; ఇది వంట్లో నిపుణురాలైన అమ్మకు కూడా నచ్చుతుంది.

మనకు ట్రే టేబుల్ పై మెనూ కాన వస్తుంది: రుచైన ఇండియన్ కర్రీ, ఒక డ్రింక్ మరియు సైడ్ డిష్ లు.
ఇన్‌ఫ్లైట్ మనోరంజనం

ఇన్‌ఫ్లైట్ మనోరంజనం

సరదాగా గడుపుతున్నప్పుడు సమయం ఇట్టే ఎగిరిపోతుంది

భారతీయ మహిళ హెడ్ సెట్ పెట్టుకుని ఇన్‌ఫ్లైట్ మనోరంజనాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.
ఒక చార్ట్ లో మీరు ఆన్-బోర్డు ఎంజాయ్ చేసేందుకు గల మనోరంజనాన్ని హిందీలో చూపిస్తుంది: మూవీస్, న్యూస్ మరియు సంగీతం.

మంచి ఆతిధ్యం ఇచ్చేవారు తమ అతిధులకు ఎల్లప్పుడూ చక్కటి మనోరంజనం అందిస్తారు. మా బాలీవుడ్ బ్లాక్ బస్టర్స్, ఇండియన్ రేడియో ఛానెల్స్ మరియు హిందీ వార్తాపత్రికలతో మీకు ప్రయాణపు సమయం నిజంగా ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు.

మనోరంజనం స్క్రీన్ లో బాలీవుడ్ సినిమా సీన్ కనపడుతుంది.
ఒక చార్ట్ లో మీరు ఆన్-బోర్డు ఎంజాయ్ చేసేందుకు గల మనోరంజనాన్ని హిందీలో చూపిస్తుంది: మూవీస్, న్యూస్ మరియు సంగీతం.
బుకింగ్

బుకింగ్

అమ్మకు మేము నచ్చాము. మరి మీ మాటేమిటి? ప్రపంచంలోకి మీ టికెట్ ని తీసుకోండి ఆపై, మీరే చూస్తారు మాలో ఎంత భారతీయత ఉందో.

చరిత్ర

చరిత్ర

అమ్మ మెచ్చిన భాగస్వామ్యం

1934 సంవత్సరం నుంచి జంకర్స్ Ju52 ఎయిర్ క్రాఫ్ట్.

‘ఆంటీ జూ’ ఇండియాలో ల్యాండ్ అయింది

చారిత్రాత్మక జంకర్స్ జు 52 ఇండియాలో దిగిన మొట్టమొదటి లుఫ్తాన్సా ఎయిర్ క్రాఫ్ట్. ఈ ఆకాశ వీధిలోని మహా విమానం ఈజిప్ట్ నుంచి షంఘాయ్ వెడుతూ మధ్యలో సెప్టెంబర్ 1934 లో జోధ్‌పూర్లో దిగింది.

1959 సంవత్సరంలో సూపర్ కానీ ఎయిర్ క్రాఫ్ట్.

హలో ఇండియా!

ఇండియాకి షెడ్యూల్ సర్వీస్ లను లుఫ్తాన్సా “సూపర్ కాన్నీ” - ది లాక్ హీద్ సూపర్ కాన్స్టలేషన్ తో నవంబర్ 1959లో ఆరంభించింది – ఇది వారానికి రెండుసార్లు ఫ్రాంక్ ఫర్ట్ నుంచి కోల్కత్తా (అప్పటి కలకత్తా), వయా కైరో, కువైట్ మరియు కరాచీ ద్వారా ప్రయాణించింది.

1987 సంవత్సరంలో ఒక వ్యక్తి  ప్లేన్ లో టీవీ చూస్తున్న చిత్రం.

సంగీతంతో వీనులకు విందు

లుఫ్తాన్సా ఫ్లైట్లలో భారతీయ సంగీతాన్ని ఇన్‌ఫ్లైట్ మనోరంజన కార్యక్రమంగా ప్రవేశ పెట్టారు. మీకు చదువుకోవటం పై ఆసక్తి ఉంటే, ఇండియన్ న్యూస్ పేపర్స్ కూడా ఇండియాకి వచ్చే మరియు వెళ్లే అన్ని ఫ్లైట్లలో ఉపలబ్ధం అయ్యేవి.

1996 సంవత్సరం నుంచి ఇండియన్ ఫ్లయిట్ అటెండెంట్.

మనసుకు నచ్చే భారతీయ ఆతిధ్యం

ఇండియన్ కేబిన్ క్రూ లుఫ్తాన్సా వారి ఇండియా రూట్లలో ప్రవేశపెట్టి, భాతీయ ఆతిధ్యలో గల నులివెచ్చని ఆప్యాయతను అందించారు.

2009 సంవత్సరం నుంచి సైడ్ డిష్ లతో బాటు ఇండియన్ కర్రీ.

లీలా అందించే రుచి

ద లీలా గ్రూప్ ఆఫ్ హోటల్స్ తమ సాంప్రదాయక భారతీయ పాక శాస్త్ర నైపుణ్యాన్ని లుఫ్తాన్సా ఇన్‌ఫ్లైట్ మీల్స్‌లో అందించారు. ఇది కాలక్రమేణా మాస్టర్ షెఫ్స్ కునాల్ కపూర్ మరియు వినోద్ సైనీ ఆన్ బోర్డ్ ప్రవేశానికి దారితీసింది.

2010 సంవత్సరంలో లుఫ్తాన్సా ప్లేన్ ఆకాశ వీధుల్లో విహారం. నేలపై  అనేక ఫేస్ బుక్ లైక్  థంబ్స్.

పేస్ బుక్ పై కనెక్టింగ్

ఒక ప్రత్యేక లుఫ్తాన్సా “ఇండియ” ా ఫేస్ బుక్ పేజ్ ఇండియాలో గల కస్టమర్లకు, ఫ్యాన్ల కొరకు ప్రారంభించబడింది.

2012 సంవత్సరంలో ఆరంభించి ఆపై, బోయింగ్ B747-8 ఆకాశ వీధిలో విహారం.

వినువీధికి రారాణి రాక

సరిక్రొత్త ”క్వీన్ ఆఫ్ ది స్కైస్” బోయింగ్ B747-8 ని ఢిల్లీ నుంచి బెంగళూరుకు వేయటం జరిగింది. విశ్వవ్యాప్తంగా ఢిల్లీ దీనికి రెండవ గమ్యస్థానం అయినప్పటికీ, వెంటనే బెంగళూరు కూడా ఆరంభం అయింది.

2013 సంవత్సరంలో ఆరంభించి ఆపై, విజయానికి రన్  వే దశ.

ఆకాశ మార్గాన్ని దాటి

విజయానికి రన్ వే, ఒక అనుపమానమైన టీవీ షో ద్వారా వర్ధిష్ణు భారతీయ ఎంటర్ప్రెన్యూర్లను ప్రోత్సయించటానికై ద ఇండస్ ఎంటర్ప్రెన్యూర్స్ సహయోగంతో ఆరంభించబడింది. ఐదవ ఏట ప్రవేశించిన ఈ కార్యక్రమం, దేశవ్యాప్తంగా మెంటర్షిప్ శిబిరాలను నిర్వహించి భారతదేశపు బృహత్ SME ఫార్మ్ గా నెలకొంది.

2014 సంవత్సరంలో ఆరంభించి ఆపై, A380 ఆకాశ వీధిలో విహారం.

భారతీయ సేవలో ద గ్రీన్ జెయింట్

లుఫ్తాన్సా A380, ప్రపంచంలోకెల్లా అతి పెద్ద కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్, ఢిల్లీ మరియు ఫ్రాంక్ ఫర్ట్ ల మధ్య సేవలు ప్రారంభించింది.

2017 సంవత్సరంలో ఆరంభించి ఆపై, A350 ఆకాశ వీధిలో విహారం.

A350 రాజధానికి వచ్చింది

లుఫ్తాన్సా A 350 ని ప్రవేశ పెట్టడానికి ఢిల్లీని విశ్వవ్యాప్త గమ్యంగా ఎంచుకోవటమయింది. A350, ప్రపంచంలోకెల్లా అత్యాధునికం మరియు పర్యావరణ స్నేహపూరితమైన ఎయిర్ క్రాఫ్ట్. ఇప్పుడు డైలీ ఢిల్లీ నుంచి మ్యూనిక్ కి ఫ్లై చేస్తోంది.

1934

1959

1987

1996

2009

2010

2012

2013

2014

2017